Surprise Me!

Sushant Singh Rajput : Sri Reddy Comments Viral || వారందరి చావును కూడా నేను త్వరలోనే చూస్తానేమో ?

2020-06-16 1 Dailymotion

Sri Reddy Comments On Sushant Singh Rajput Issue.
#SushantSinghRajput
#RipSushantSinghRajput
#SriReddy
#RipSushant
#Bollywood
#Chhichhore
#Msdhoni
#Dishasalian
#Mumbai
#సుశాంత్ సింగ్ రాజ్‌పుత్

ఏ విషయంలోనైనా తనదైన శైలిలో స్పందించే శ్రీ రెడ్డి.. సుశాంత్ మరణంపైనా సెన్సేషనల్ కామెంట్స్ చేసింది. ‘నీ మరణానికి కారకులను నేను అభినందిస్తున్నాను.. వారందరి చావును కూడా నేను త్వరలోనే చూస్తానేమో... కానీ మిస్టర్ సుశాంత్ సింగ్ ఇండియా నిన్ను మిస్ అవుతుంది..ఆత్మకు శాంతి చేకూరాల'ని పోస్ట్ చేసింది.